Intelligent movie censor report

సాయి ధరంతేజ్ "ఇంటెలిజెంట్ " కి U/A 


సాయి ధరం తేజ్, లావణ్య త్రిపాటి జంటగా V.V. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నూతన చిత్రం ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/ A certificate తో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే మంచి expectations సంపాదించుకున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించాడు.
ఈ చిత్రం ఈనెల 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments