Gopichand upcoming movie titled

"పంతం" పడుతున్న గోపీచంద్



గోపీచంద్  తన కొత్త సినిమా పేరును confirm చేసుకున్నాడు. పంతం అనే టైటిల్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న గోపీచంద్ ఈసారి తన అదృష్ట్టాన్ని కొత్త డైరెక్టర్ తో పరీక్షించబోతున్నాడు.చక్రవర్తి అనే కొత్త డైరెక్టర్ దీనికి దర్సకత్వం వహించనున్నాడు.

ఇకపోతే lakkycham మేహ్రీన్ కౌర్ గోపీచంద్ కి జంటగా నటించనుండడంతో ఈ సినిమా విజయం పట్ల గోపీచంద్ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు.ఇది గోపీచంద్ 25 వ సినిమా కావడం మరొక విశేషం. ఈ సినిమా గోపి సుందర్ మ్యూజిక్ అందించనుండగా k k రాధ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పంతం మూవీ మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments